కాగా ‘భీమ్లా నాయక్’ సినిమా ఆడిషన్ గురించి తాజాగా వెల్లడించింది సంయుక్త. ఈ ఫిల్మ్‌కు డైలాగ్స్, స్క్రీన్‌ప్లే అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. తన కళ్ల ద్వారా నవరసాలు’ పలికించాలని కోరినట్లు వివరించింది. ఆ స్పెషల్ ఆడిషన్ వల్లే తనకు భీమ్లా నాయక్‌లో చాన్స్ లభించిందని తెలిపింది. కళ్లతో నటించే స్పెషల్ క్వాలిటీ ఆమెకు ఉందని సినిమాలు చూసి మనం కూడా గ్రహించవచ్చు.