Film Updates: విక్రమ్ 62 మూవీ గురించి క్రేజీ అప్డేట్.. ఊరు పేరు భైరవకోన సాంగ్ విడుదల..
హీరో విక్రమ్ వరుస సినిమాలు ప్రకటిస్తూనే ఉన్నారు. కె.ఎస్. రామారావు సమర్పణలో ఇండో-అమెరికన్ ఆర్ట్స్ డా. ఇర్రింకి సురేష్ నిర్మాణంలో త్రివిక్రమ్ శేషు తెరకెక్కిస్తున్న సినిమా పీరియాడిక్ సినిమా శాంతల. శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక జంటగా జి సందీప్ తెరకెక్కిస్తున్న సినిమా అనుకున్నవన్నీ జరగవుకొన్ని. సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ జంటగా కేవీ ఆనంద్ తెరకెక్కిస్తున్న సినిమా ఊరు పేరు భైరవకోన. రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ జంటగా రాజేష్ దొండపాటి తెరకెక్కించిన సినిమా ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
