Vikram: రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న విక్రమ్.. వైరల్ అవుతున్న విక్రమ్ ట్రెండీ పోస్టర్స్
కమల్‌హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’(Vikram). ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

1 / 15

2 / 15

3 / 15

4 / 15

5 / 15

6 / 15

7 / 15

8 / 15

9 / 15

10 / 15

11 / 15

12 / 15

13 / 15

14 / 15

15 / 15
