- Telugu News Photo Gallery Cinema photos Vijay Deverakonda, Vijay Deverakonda Movies, Tollywood, Tollywood News
Vijay Devarakonda: మూడు సినిమాలతో బిజీగా విజయ్ దేవరకొండ
టాలీవుడ్ మ్యాన్లీ హంక్ విజయ్ దేవరకొండ ఫుల్ బిజీగా ఉన్నారు. ఏకంగా మూడు సినిమాలు లైన్‌లో పెట్టి బ్రేక్ తీసుకోకుండా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ప్రజెంట్ రౌడీ కిట్టీలో ఉన్న మూడు సినిమాల మధ్య ఓ ఇంట్రస్టింగ్ సిమిలారిటీ ఉంది. ఏంటది అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి..?
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Feb 03, 2025 | 9:27 PM

ఫ్యామిలీ స్టార్ తరువాత షార్ట్ బ్రేక్ తీసుకున్న విజయ్ దేవరకొండ ఒకేసారి మూడు సినిమాలు లైన్‌లో పెట్టేశారు. ప్రజెంట్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు.

విజయ్, స్పైగా నటిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ జానర్‌లో తెరకెక్కుతోంది. ఇన్నాళ్లు స్టైలిష్ లుక్‌లో అదరగొట్టిన విజయ్ ఈ సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు.

ఎస్‌వీసీ బ్యానర్‌లో తెరకెక్కుతున్న వీడీ 13 కూడా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగానే ప్లాన్ చేస్తున్నారు. రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వింటేజ్ మాస్ యాక్షన్ హీరోగా కనిపించబోతున్నారు రౌడీ బాయ్.

వీడీ 14 కోసం భారీ ప్రయోగమే చేస్తున్నారు విజయ్ దేవరకొండ. ఏకంగా 1800 కాలం నటి యుద్ధ వీరుడిగా నటించేందుకు రెడీ అవుతున్నారు. అందుకోసం హార్స్ రైడింగ్, స్వార్డ్ ఫైట్స్ లాంటి వాటిల్లో శిక్షణ తీసుకుంటున్నారు.

వీడీ 14 కోసం భారీ ప్రయోగమే చేస్తున్నారు విజయ్ దేవరకొండ. ఏకంగా 1800 కాలం నటి యుద్ధ వీరుడిగా నటించేందుకు రెడీ అవుతున్నారు. అందుకోసం హార్స్ రైడింగ్, స్వార్డ్ ఫైట్స్ లాంటి వాటిల్లో శిక్షణ తీసుకుంటున్నారు.





























