Sreemukhi: కుర్ర హీరోయిన్స్‌ను అందంతో బీట్ చేస్తున్న యాంకరమ్మ.. లేటెస్ట్ పిక్స్ వైరల్
బుల్లితెర పై స్టార్ యాంకర్లలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ శ్రీముఖి. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవైపు టీవీల్లో వరుసగా రియాల్టీ షోస్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ అలరిస్తుంది. టీవీ షోల్లో శ్రీముఖి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఈ అమ్మడు స్టేజ్ పై ఉందంటే చాలు సందడే సందడి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
