కోలీవుడ్‌లో టాప్.. తెలుగులో హవా చూపించలేకపోతున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?
ఇంట గెలిచేశాం.. ఇక రచ్చ గెలవటమే తరువాయి అని ఫిక్స్ అయిపోతున్నారు మన స్టార్స్. ఇన్నాళ్లు మనం మన సినిమా అంటూ మడి కట్టుకు కూర్చున్న తమిళ సినిమా జనాలు కూడా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. ఆల్రెడీ హీరోలు స్ట్రయిట్ తెలుగు సినిమా మీద ఖర్చీఫ్ వేస్తుంటే... ఇప్పుడు నా టర్న్ అంటున్నారు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5