AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh-Trivikram: 20 ఏళ్ళ తర్వాత రానున్న బ్లాక్‌బస్టర్ కాంబినేషన్

త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది కానీ దీనిపై అధికారిక సమాచారం అయితే లేదు. మరి నిజంగానే ఈ కాంబో కలుస్తుందా..? అదే నిజమైతే అనౌన్స్‌మెంట్ ఎప్పుడు..? సినిమా మొదలయ్యేదెప్పుడు..? వెంకీ, త్రివిక్రమ్ సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్ ఏంటి..? అవన్నీ ఈ స్టోరీలో చూద్దాం..!

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: May 28, 2025 | 1:45 PM

Share
సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకటేష్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ఆయనకు సరైన సినిమా పడాలే గానీ రికార్డులు ఏ స్థాయిలో గల్లంతు చేస్తారో అర్థమైంది. సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్ల హిట్ చూసిన వెంకీ మామ.. తన తర్వాతి సినిమాపై సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు.

1 / 5
త్రివిక్రమ్ సినిమా దాదాపు ఖరారైనా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం వెయిటింగ్. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే.. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరీ గుర్తుకొస్తాయి.

2 / 5
ఈ రెండు సినిమాలకు డైలాగ్స్‌తో పాటు కథ, స్క్రీన్ ప్లే కూడా అందించారు త్రివిక్రమ్. అలాగే వాసు సినిమాకి మాటలు రాసింది మన గురూజీనే. దర్శకుడిగా మాత్రం వెంకీతో ఎప్పుడూ పని చేయలేదు త్రివిక్రమ్.

3 / 5
చాలా ఏళ్లుగా ప్లాన్ చేస్తున్నా కుదరని కాంబో.. ఇప్పుడు కలిసేలా ఉంది. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమాతో బిజీగా ఉండటంతో.. త్రివిక్రమ్‌కు రెండేళ్ల వెయిటింగ్ తప్పకపోవచ్చు. ఈ లోపు వెంకీతో ఓ ఫ్యామిలీ సబ్జెక్ట్ చేయాలని చూస్తున్నారు గురూజీ.

4 / 5
జూన్ 6న ఈ సినిమా అధికారికంగా లాంఛ్ కాబోతుందని తెలుస్తుంది. వెంకీకి జోడీగా రుక్మిణి వసంత్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి చూడాలిక.. ఈ కాంబో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతుందో..?

5 / 5