AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentines Day: వాలంటైన్స్‌ డే స్పెషల్‌.. ఈ ఏడాది రిలీజ్‌ కానున్న ఆసక్తికర ప్రేమకథా చిత్రాలివే..

ప్రేమ.. మాటలకందని ఈ మధురానుభూతి సినిమా ఇండస్ట్రీకి ఇంట్రెస్ట్రింగ్‌ సబ్జెక్టు. అందుకే ప్రేమకథా చిత్రాలకు ఎప్పుడూ క్రేజ్‌ ఉంటుంది. వీటిని చూసేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. మరి ప్రేమికుల దినోత్సవం (ఫిబ్రవరి 14) సందర్భంగా ఈ ఏడాది విడుదల కానున్న లవ్‌స్టోరీలేంటో తెలుసుకుందాం రండి.

Basha Shek
|

Updated on: Feb 14, 2023 | 3:35 PM

Share

1 / 6
సమంత కీలక పాత్రలో నటించిన చిత్రం శాకుంతలం. దుష్యంతుడిగా దేవ్‌ మోహన్‌ కనిపించనున్నాడు. అభిజ్ఞాన శాకుంతలంలోని శకుంతల- దుష్యంతుల ప్రేమకావ్యం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్‌ 14న విడుదల కానుంది.

2 / 6
 పవన్‌ కల్యాణ్‌, భూమిక జంటగా నటించిన 'ఖుషి' ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడీ ఇదే పేరుతో మరో చిత్రం రానుంది. విజయ్‌ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్నాడు. శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న ఈ ప్రేమకథాచిత్రం వేసవిలో రిలీజ్‌ కానుంది.

3 / 6
నాని, కీర్తిసురేశ్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం దసరా. యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అంతర్లీనంగా మంచి ప్రేమకథ ఉందని తెలుస్తోంది.  మార్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

4 / 6
శ్రీదేవి శోభన్‌బాబు పేరుతో తెరకెక్కుతోన్న ప్రేమకథా చిత్రంలో  సంతోష్‌ శోభన్‌, గౌరి జి. కిషన్‌ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫిబ్రవరి 18న ఈ లవ్‌స్టోరీ  రిలీజ్‌ కానుంది.

5 / 6
వీటితో పాటు  కిరణ్‌ అబ్బవరం, కశ్మీరా పరదేశిల వినరో భాగ్యము విష్ణుకథ (ఫిబ్రవరి 18 విడుదల), నవీన్‌ పొలిశెట్టి-అనుష్కల మూవీ,  నాగశౌర్య, మాళవిక నాయర్‌ల ' ఫలానా అబ్బాయి- ఫలానా అమ్మాయి' (మార్చి 17 రిలీజ్‌),  ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవిల బేబీ కూడా ఆసక్తికర ప్రేమకథలే.

6 / 6
Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?

కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం

తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం

రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది

శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!

నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..

ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే

వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?

రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌

విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..