Urfi Javed: మరోసారి తన లుక్‌తో జనాలకు షాక్ ఇచ్చిన బాలీవుడ్ భామ ఉర్ఫీ జావేద్
ఉర్ఫీ జావేద్ ఎప్పుడూ వార్తల్లో ఉండే పేరు ఈ బ్యూటీది. ఉర్ఫీ జావేద్‌కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ముఖ్యంగా ఉర్ఫీ జావేద్ ధరించే దుస్తులు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఉర్ఫీ జావేద్ ఎప్పుడూ చిత్రవిచిత్ర దుస్తులలో కనిపిస్తుంది.