అమ్మతో పూజ.. నందీశ్వరుడి వద్ద భాను శ్రీ బ్యూటిఫుల్ ఫొటోస్
బుల్లి తెర బ్యూటీ, యాంకర్ భాను శ్రీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు వెండితెరపై, బుల్లితెరపై పలు సినిమాలు, షోలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఎప్పుడూ సరికొత్త స్టైల్స్‌తో ఫొటోలకు ఫోజులిస్తుంది. కానీ తాజాగా ఈ అమ్మడు ఎప్పుడూ లేని విధంగా పూజలు చేస్తూ.. నందీశ్వరుడి వద్ద దిగిన ఫొటోలు షేర్ చేసి అందరికీ షాకిచ్చింది. దీంతో భాను ఏంటీ భక్తిలో మునిగిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ బ్యూటీ ఫ్యాన్స్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5