Trisha Krishnan : చాలా కాలం గ్యాప్ తర్వాత తిరిగి టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్న అందాల భామ
అందం, అభినయంతో సినీ పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమెజ్ క్రియేట్ చేసుకుంది త్రిష. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్ అగ్రకథానాయికలలో ఒకరిగా దూసుకుపోయింది ఈ ముద్దుగుమ్మ.
Updated on: Jan 25, 2022 | 1:52 PM

అందం, అభినయంతో సినీ పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమెజ్ క్రియేట్ చేసుకుంది త్రిష.

అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్ అగ్రకథానాయికలలో ఒకరిగా దూసుకుపోయింది ఈ ముద్దుగుమ్మ

కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళ్, మలయాళం ఇండస్ట్రీలలో కూడా వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది.

అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది త్రిష. చాలా కాలం గ్యాప్ తర్వాత తిరిగి టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తుంది.

వెండితెరపైనే కాకుండా.. ఓటీటీలోనూ సత్తా చాటుతోంది త్రిష. తెలుగులో ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. త్రిష ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ కు బృంద అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్.

దసరా రోజున ప్రారంభమైన ఈ సిరీస్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది.




