Year Ender 2022: ఈ ఏడాది కుర్రకారును ఉర్రూతలూపిన తెలుగు సినిమా పాటలు ఇవే..
తెలుగు సినిమాలకు పాటలే ప్రత్యేక ఆకరక్షణ. పాటలు హిట్టైతే ఆ సినిమా అవలీలగా దూసుకుపోతుంది. థియేటర్లకు కాసుల పంటపండుతుంది. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో సినీప్రియుల ఉర్రూతలూగించిన పాటలు..
Updated on: Dec 31, 2022 | 3:38 PM
Share

ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి స్టెప్పులేసిన ఆర్ఆర్ఆర్ మువీలోని 'నాటు.. నాటు' సాంగ్..
1 / 5

'ఆచార్య' సినిమాలో ‘లాహే లాహే’ పాటలో మెగస్టార్ చిరంజీవి స్టెప్పులు..
2 / 5

‘విక్రాంత్ రోణ’ మువీలో 'రా రా రక్కమ్మ' పాట కూడా కుర్రకారును ఓఊపు ఊపేసింది.
3 / 5

పాన్ ఇండియా మువీ ‘కాంతార’లో 'వరాహరూపం..' పాట చేసిన మ్యాజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
4 / 5

‘భీమ్లానాయక్’, ‘డీజే టిల్లు’ మువీల్లోని టైటిల్ సాంగ్స్, ‘బింబిసార’ మువీలో 'గులేబకావళి', 'ఆచార్య' సినిమాలో ‘శానకష్టం వచ్చిందే’ సాంగ్, గాడ్‌ఫాదర్ ‘బ్లాస్ట్ బేబీ’, ‘ఖిలాడి’ మువీలో ‘క్యాచ్‌మి.. ఈ పాటలు 2022 ఏడాదిలో థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేశాయి.
5 / 5
Related Photo Gallery
మొబైల్ ఛార్జర్ నకిలీదా? నిజమైనదా?సింపుల్ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్ రూట్లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
ప్రైవేటు క్యాబ్ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
శ్రీలంకకు ఎక్స్పైరీ ఫుడ్ పంపిన పాక్.. సాయంలోనూ కల్తీనా
కాణిపాకం ఆలయంలో ఆన్లైన్ సేవలు.. ఇకపై
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
మొన్న ప్రభాస్.. నిన్న చరణ్.. నేడు అల్లు అర్జున్..
రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్డేట్..
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?




