AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood Actress: అవకాశాలు లేని టాలీవుడ్ టాప్ హీరోయిన్స్.. అందాలు ఎదురుచూపులకే పరిమితమా..?

జయాపజయాలు ఎవరి చేతుల్లోనూ ఉండవు. కానీ విషయం విజయం దాకా వెళ్లాలంటే శ్రీకారం చుట్టేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు అలాంటి కేరే తీసుకోవడానికి ఫిక్స్ అయ్యారు మన హీరోయిన్లు. కొన్నాళ్లు గ్యాప్‌ వచ్చినా ఫర్వాలేదు.... ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో పర్ఫెక్ట్ స్టోరీల కోసం వెయిట్‌ చేస్తున్నారు నాయికలు.లైఫ్‌ అంటే మినిమమ్‌ ఇట్టా ఉండాలా అనేంత సక్సెస్‌ చూశారు పూజా హెగ్డే.

Anil kumar poka
|

Updated on: Sep 03, 2023 | 7:07 PM

Share
జయాపజయాలు ఎవరి చేతుల్లోనూ ఉండవు. కానీ విషయం విజయం దాకా వెళ్లాలంటే శ్రీకారం చుట్టేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు అలాంటి కేరే తీసుకోవడానికి ఫిక్స్ అయ్యారు మన హీరోయిన్లు. కొన్నాళ్లు గ్యాప్‌ వచ్చినా ఫర్వాలేదు.... ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో పర్ఫెక్ట్ స్టోరీల కోసం వెయిట్‌ చేస్తున్నారు  నాయికలు.

1 / 7
లైఫ్‌ అంటే మినిమమ్‌ ఇట్టా ఉండాలా అనేంత సక్సెస్‌ చూశారు పూజా హెగ్డే. కోవిడ్ టైమ్‌లోనూ బంపర్‌ హిట్‌ అనిపించుకున్న భామ ఇప్పుడు మాత్రం... ఇంకో రేంజ్‌ హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు.

2 / 7
2023లో పూజా చేసిన సినిమాలేవీ పెద్దగా ఢంకా భజాయించలేదు. అందుకే హిందీ, తెలుగు ప్రాజెక్టుల కోసం వెయిటింగ్‌లో ఉన్నారు అరవింద. ఇక... డాటెడ్‌ లైన్స్ లో సైన్‌ చేయడానికి ముందు కథ విషయంలో కాసింత పర్టిక్యులర్‌గా ఉండాలని ఫిక్స్ అయ్యారట జిగేల్‌ రాణి.

3 / 7
బ్యాక్‌ టు బ్యాక్‌ ఫెయిల్యూర్స్ తో సంప్‌లో కూరుకుపోతున్న రాశీఖన్నాకు కాసింత ఊరట నిచ్చిన సినిమా సర్దార్‌. కార్తి పక్కన చేసిన లాయర్‌ కేరక్టర్‌.. రాశీకి వ్యక్తిగతంగా పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టకపోయినా, కెరీర్‌లో మాత్రం మంచి హిట్‌గా నిలిచింది. ఇప్పుడు సర్దార్‌2 లోనూ రాశీ హీరోయిన్‌గా ఫిక్సయ్యారు.

4 / 7
పూజా అండ్‌ రాశీ పక్కా కమర్షియల్‌ హీరోయిన్లు. కానీ కమర్షియల్‌కి, కాన్సెప్ట్ ఓరియంటెడ్‌ మూవీస్‌కి మధ్యలో కనిపిస్తారు సాయిపల్లవి. పల్లవి సినిమా ఒప్పుకున్నారంటే, అందులో ఏదో మంచి కంటెంట్‌ ఉండి తీరుతుందనే నమ్మకం ఆల్రెడీ ప్రజల్లో ఉంటుంది.

5 / 7
తెలుగులో విరాటపర్వం తర్వాత పల్లవి... ఏ సినిమాకూ సైన్‌ చేయలేదు. అంటే, ఆమె ఎక్స్ పెక్ట్ చేసే రేంజ్‌లో టాలీవుడ్‌ మేకర్స్ కథలు సిద్ధం చేయట్లేదని అనుకోవాల్సిందేనా? సాయిపల్లవి కైండ్‌ ఆఫ్‌ మూవీస్‌నే ఫాలో అవుతారు నివేదా థామస్‌.

6 / 7
నటనకు స్కోప్‌ ఉన్న సినిమా అనగానే గుర్తుకొచ్చే ఫీమేల్‌ లీడ్స్ లో  నివేదా థామస్‌ కూడా ఉంటారు. జెంటిల్‌మేన్‌, నిన్నుకోరి టైమ్‌లో నివేదా పెర్ఫార్మెన్స్ చూసిన వారు నెంబర్‌ వన్‌ ప్లేస్‌కి గట్టి పోటీనిస్తారనే అనుకున్నారు. కానీ, ఆమె ఆచితూచి కథలు సెలక్ట్ చేసుకుంటుండటంతో సినిమాల కౌంట్‌ కూడా పెద్దగా ఉండట్లేదు. ప్రస్తుతానికి నివేదా ఖాతాలో తెలుగు సినిమాలేవీ లేవు.

7 / 7
Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!