Tollywood: హాయ్ నాన్న ఓడియమ్మా.. నుండి ఆవకాయ ఆంజనేయ.. వరకు టాలీవుడ్ అప్డేట్స్.
హాయ్ నాన్న ఓడియమ్మా.. : నాని హీరోగా శౌర్యు తెరకెక్కిస్తున్న సినిమా హాయ్ నాన్న. డిసెంబర్ 7న విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా ఈ సినిమా నుంచి ఓడియమ్మా అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది. మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన ఒక్క రోజులోనే పాట కూడా విడుదల చేసారు దర్శక నిర్మాతలు. శృతి హాసన్ ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. గోవాలో ఈ పాటను చిత్రీకరించారు. ఆవకాయ ఆంజనేయ..: తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా హనుమాన్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
