Hebah Patel: సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న హెబ్బా పటేల్ లేటెస్ట్ పిక్స్
హెబ్బా పటేల్.. 2014లో వచ్చిన తిరుమనం ఎనుం నిఖా అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంది. అదే ఏడాది వచ్చిన అలా ఎలా అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
