Tollywood: దేనికైనా నేను రెడీ.. జ్యోతిక. | కమల్ థగ్‌లైఫ్ షెడ్యూల్ అప్డేట్.
నేను జస్ట్ నార్త్ సినిమాలకే సైన్ చేస్తానని అనుకోవద్దు అని అంటున్నారు నటి జ్యోతిక. కథ బావుంటే ఏ భాషలోనైనా నటించడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. సౌత్ నుంచి కూడా చాలా స్క్రిప్టులు వింటున్నానని అన్నారు. తెలుగు సినిమాల్లోనూ నటించాలని ఉందని చెప్పారు. కమల్‌హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా థగ్‌లైఫ్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతోంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
