Tollywood Movies: ఆడియన్స్ మాటలను బాగా సీరియస్‌గా తీసుకున్న హీరోలు.. కొత్త జోనర్స్ వైపు అడుగులు..
ఎప్పుడూ మాస్ యాక్షన్ సినిమాలు.. లేదంటే రొమాంటిక్ కథలు ఇవేనా సినిమాలంటే..! ఇవి తప్ప ఇంకేం చేయలేరా..? కొత్త జోనర్స్ ఏం ట్రై చేయరా..? మన హీరోలపై రెగ్యులర్‌గా వచ్చే కంప్లైట్స్ ఇవి. వాటిని బాగా సీరియస్‌గా తీసుకున్నట్లున్నారు. అందుకే ఈ మధ్య సెంటిమెంట్ సినిమాలకు గిరాకీ పెరిగిపోయింది. వరసగా అలాంటి సినిమాలే వస్తున్నాయిప్పుడు. దసరా లాంటి మాస్ సినిమా తర్వాత ఏ హీరో అయినా దాన్ని మించిన మాస్ సినిమా చేసి మార్కెట్ పెంచుకోవాలనుకుంటారు. కానీ నాని మాత్రం డిఫెరెంట్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
