సమంత నిజంగానే ట్రీట్‌మెంట్ కోసం వెళ్లారా..? లేదంటే వెకేషన్ కోసమే ట్రీట్‌మెంట్ అంటూ నాటకం ఆడుతున్నారా..? అదేంటి అంత పెద్ద డౌట్ పెట్టేసారు అనుకుంటున్నారా..? ఏమో ఎవరికి తెలుసు.. అయినా ఇది మనకు వచ్చిన అనుమానం కాదండీ.. స్యామ్ చేస్తున్న పనులు చూసాక సోషల్ మీడియాలో పుట్టుకొస్తున్న ప్రశ్నలు. మరింతకీ ఇందులో నిజమెంత..? అంతా బాగానే ఉందా లేదంటే ఏదైనా తేడా ఉందా..? సమంతను చూస్తుంటే ఇదే అనిపిస్తుందిపుడు..