Vaani Kapoor: సక్సెస్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ హాట్ షో
సక్సెస్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఓ బాలీవుడ్ బ్యూటీ వరుసగా ప్రయోగాలు చేస్తున్నారు. గ్లామర్ ఇమేజ్ వర్క్ అవుట్ కాకపోవటంతో... బోల్డ్ కంటెంట్ కూడా ట్రై చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మ్యూజిక్ సింగిల్స్ మీద మనసు పడుతున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా..? హావ్ ఏ లుక్. 2013లో గ్లామర్ స్టార్‌గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్. స్కిన్ షో విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోని ఈ భామ..