AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood Heirs: వారసులపై టాలీవుడ్‌ చూపు.. ఆ ముగ్గురిపై ఫ్యాన్స్ కాన్‌సెన్‌ట్రేట్‌..

టాలీవుడ్‌ చూపు సడన్‌గా వారసుల మీద వాలుతోంది. గౌతమ్‌ ఘట్టమనేని షార్ట్ ఫిల్మ్ వైరల్‌ కావడం, ఫ్యామిలీతో పాటు ఢిల్లీకి వెళ్లిన మోక్షజ్ఞ, తండ్రితో తరచుగా కనిపిస్తున్న అకీరా.. ఈ ముగ్గురి మీద కాన్‌సెన్‌ట్రేట్‌ చేస్తున్నారు అభిమానులు.

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 03, 2025 | 11:33 AM

Share
ఫారిన్‌లో చదువుకుంటున్న మహేష్‌ వారసుడు గౌతమ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నారు. దానికి కారణం ఆయన నటించిన షార్ట్ ఫిల్మ్. ఇండియన్‌ అబ్బాయి... పాకిస్తాన్‌ అమ్మాయి మధ్య జరిగే షార్ట్ ఫిల్మ్ కావడంతో ఇన్‌స్టంట్‌గా వైరల్‌ అవుతోంది.

1 / 5
అవకాశం వచ్చిన ప్రతిసారీ గౌతమ్‌ సినిమా ఎంట్రీ గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు ఫ్యాన్స్. ఇంకా టైమ్‌ ఉందని అంటున్నారు పేరెంట్స్. బట్‌, ఇలాంటివి రిలీజ్‌ అయినప్పుడు మాత్రం.. ఎప్పుడో సడన్‌గా ఎంట్రీ ఇవ్వడం గ్యారంటీ అనే మాటలు వినిపిస్తున్నాయి.

2 / 5
అకీరా నందన్ ఎంట్రీపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అకీరాకు సినిమా ఎంట్రీ ఇష్టం లేదనే మాటలు వినిపిస్తున్నా, సేనాని తనయుడు సినీ ఎంట్రీ కోసం మాత్రం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు జన సైనికులు.

3 / 5
మరోవైపు నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. రీసెంట్‌గా నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్‌ అందుకున్న సమయంలో మోక్షజ్ఞ పిక్స్ చూసి మురిసిపోతున్నారు ఫ్యాన్స్.

4 / 5
ఈ ఏడాదైనా ముహూర్తానికి కొబ్బరికాయ కొట్టమని రిక్వెస్టులు పంపుతున్నారు. అయితే మోక్షజ్ఞ డెబ్యూ మూవీగా ఆదిత్య 369 సీక్వెల్ వస్తుందా.? లేదా మరింకేదైన సినిమా వస్తుందా.? అనేది ఇంకా సస్పెన్స్ మాత్రం నడుస్తుంది.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..