Sunil: పాన్ ఇండియా విలన్‌గా మారిన స్టార్ కమెడియన్ సునీల్
నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ స్టార్ కమెడియన్‌గా ఉన్న సునీల్ ఇప్పుడు పాన్ ఇండియా విలన్‌గా మారిపోయారు. తెలుగులో ఇంకా కామెడీ రోల్స్ చేస్తున్నా... ఇతర భాషల్లో మాత్రం టాప్ స్టార్స్‌తో ఢీ కొంటూ విలన్‌గా ప్రూవ్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ తాజాగా మరో కొత్త ఇండస్ట్రీలో తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నారు సునీల్. కమెడియన్‌గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత హీరోగానూ సక్సెస్ అయ్యారు సునీల్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
