శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమాలో మరోసారి చెర్రీకి జోడిగా నటిస్తున్నారు కియారా అద్వాని. ఈ మూవీ విషయంలో శంకర్, చెర్రీ కాంబో ఎంత హైప్ క్రియేట్ చేస్తుందో... చరణ్, కియార కాంబో కూడా అదే రేంజ్‌లో బజ్ క్రియేట్ చేస్తోంది.