Prabhas AI Photos: ఫ్యాన్స్ కోసం ప్రభాస్ మాస్టర్ ప్లాన్.. నెట్టింట డార్లింగ్ ఏఐ ఫొటోస్ అరాచకం..

ప్రభాస్ ఫ్యాన్స్ కొన్ని రోజులుగా బాగా నిరుత్సాహంలో ఉన్నారు. వచ్చిన సినిమాలు అంచనాలు అందుకోకపోవడం.. చేస్తున్న సినిమాలేమో కాస్త ఆలస్యం అవుతుండటం.. కన్ఫర్మ్ అయిన రిలీజ్ డేట్స్ కూడా మళ్లీ మళ్లీ వాయిదా పడటం ఇవన్నీ ఫ్యాన్స్‌ను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే బర్త్ డేకు పెద్ద ట్రీట్ ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్. అదేంటో ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం.. పని చేయ్ ఫలితం ఆశించకు అన్నారు గీతలో శ్రీ కృష్ణుడు.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Anil kumar poka

Updated on: Oct 12, 2023 | 12:18 PM

ప్రభాస్ ఫ్యాన్స్ కొన్ని రోజులుగా బాగా నిరుత్సాహంలో ఉన్నారు. వచ్చిన సినిమాలు అంచనాలు అందుకోకపోవడం.. చేస్తున్న సినిమాలేమో కాస్త ఆలస్యం అవుతుండటం.. కన్ఫర్మ్ అయిన రిలీజ్ డేట్స్ కూడా మళ్లీ మళ్లీ వాయిదా పడటం ఇవన్నీ ఫ్యాన్స్‌ను బాగా ఇబ్బంది పెడుతున్నాయి.

1 / 7
అందుకే బర్త్ డేకు పెద్ద ట్రీట్ ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్. అదేంటో ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం..  పని చేయ్ ఫలితం ఆశించకు అన్నారు గీతలో శ్రీ కృష్ణుడు. కానీ ఆ చేసిన పని మొత్తానికి ఫలితం ఒకేసారి వస్తే ఎలా ఉంటుందో ప్రభాస్‌ను చూస్తుంటే అర్థమవుతుంది. మూడేళ్లుగా ఈయన వరస సినిమాలు చేస్తూనే ఉన్నారు.

2 / 7
ఏ సినిమా షెడ్యూల్‌లో ఎప్పుడు పాల్గొంటున్నారో ఆయనకే ఒక్కోసారి కన్ఫ్యూజన్‌గా ఉంటుందేమో..? అయితే ఈ సినిమాలన్నీ రాబోయే ఏడాది కాలంలోనే విడుదల కానున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే, మారుతి సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటిలో సలార్ షూటింగ్ అయిపోయింది.

3 / 7
డిసెంబర్ 22న విడుదల కానుంది. నిజానికి సెప్టెంబర్‌లోనే రావాల్సిన ఈ చిత్రం బెటర్ విజువల్ ఎఫెక్ట్స్ కోసం పోస్ట్ పోన్ చేసారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా సలార్ ట్రైలర్ విడుదల కానుంది.. నవంబర్‌లో రెండో ట్రైలర్ కూడా విడుదల చేయనున్నారు.

4 / 7
2023లో ఇప్పటికే ఆదిపురుష్‌తో వచ్చారు ప్రభాస్.. అదొచ్చిన ఆర్నెళ్లకే సలార్‌తో వచ్చేస్తున్నారు. 2024 సమ్మర్‌లో కల్కి విడుదలయ్యే ఛాన్సులున్నాయి. నాగ్‌ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ఇది కూడా రెండు భాగాలుగానే వచ్చే ఛాన్స్ ఉంది.

5 / 7
2024 సంక్రాంతికి అనుకున్నా.. సమ్మర్‌కు వాయిదా పడింది ఈ చిత్రం.  మారుతి సినిమా సైతం వేగంగానే షూటింగ్ జరుగుతుంది. సలార్, ప్రాజెక్ట్ K అయిపోతే మారుతి సినిమాపైనే ఫోకస్ చేయాలని చూస్తున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఈయన ఫారెన్‌లో ఉన్నారు.

6 / 7
వచ్చీ రాగానే ముందు ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తి చేయనున్నారు. 2024 సెకండాఫ్‌లో మారుతి సినిమా విడుదల కానుంది. సలార్ 2ను 2025 సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు. ఈ లెక్కన రానున్న 14 నెలల్లో ప్రభాస్ నుంచి 4 సినిమాలు రావడం ఖాయం.

7 / 7
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?