December Clash: డిసెంబర్ నెలను టార్గెట్ గా పెట్టుకున్న భారీ చిత్రాలు.. వీటి మధ్య యుద్ధమా.. లేక శరణమా..
.డిసెంబర్ నెల బాలీవుడ్‌కు కీలకంగా మారింది. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న నార్త్ సినిమా ఇయర్ ఎండింగ్‌లో బిగ్ ఫైట్‌ను ఫేస్ చేయబోతోంది. ఒకటి రెండు కాదు ఏకంగా ఒకే నెలలో మూడు వారాల పాటు బాక్సాఫీస్ దగ్గర బిగ్ ఫైట్ తప్పేలా లేదు. ప్రజెంట్ ఇండియన్ ఆడియన్స్‌ను టెన్షన్ పెడుతున్న బిగ్ క్లాష్ సలార్, డంకీ. రెండు భారీ చిత్రాలు ఒకే డేట్‌కు ఆడియన్స్ ముందుకు వస్తుండటంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాల్లోనూ ఈ క్లాష్ ఇంట్రస్టింగ్‌గా మారింది. అసలు ఈ రేంజ్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే థియేటర్లు సరిపోతాయా అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




