Cinema : థియేటర్లలో యావరేజ్.. కట్ చేస్తే.. నేషనల్ అవార్డులలో సత్తా చాటిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
ప్రతి సంవత్సరం వందలాది సినిమాలు విడుదలవుతాయి, కానీ హృదయాలను హత్తుకునేవి మాత్రమే గుర్తుండిపోతాయి. అలాంటి ఒక సినిమా 2024లో విడుదలైంది. ఆ పాత్ర కోసం, ఆ నటుడు తన లుక్ పూర్తిగా మార్చుకున్నాడు. దాదాపు 18 కిలోల బరువు తగ్గాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోయినా, ఓటీటీలో విడుదలైన వెంటనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇప్పుడు ఆ నటుడికి జాతీయ పురస్కారం లభించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
