4 / 5
హనుమాన్‌నే తీసుకోండి.. 25 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 300 కోట్లు వసూలు చేసింది. బాహుబలి సిరీస్, ట్రిపుల్ ఆర్ తర్వాత 100 కోట్లకు పైగా లాభాలు తెచ్చిన సినిమా ఇదే. దీని తర్వాతే కల్కి వచ్చింది. దీనికి కూడా 200 కోట్ల వరకు లాభాలు వచ్చాయి. ఇక హిందీలో స్త్రీ 2 సంచనాలు మాటల్లో చెప్పలేం. 50 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన స్త్రీ 2.. 850 కోట్లు వసూలు చేసి బయ్యర్ల పంట పండించింది.