రికార్డ్ క్రియేట్ చేసిన సంక్రాంతి.. కలెక్షన్స్‌లో సునామీ సృష్టించిన సినిమాలివే!
ఈ సంక్రాంతి టాలీవుడ్‌కు మోర్ అండ్ మోర్ స్పెషల్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సాధారణంగా ఎంత పెద్ద సీజన్ అయినా రిలీజ్ అయిన అన్ని సినిమాలు భారీ వసూళ్లు సాధించటం కష్టం. కానీ ఈ సంక్రాంతి మాత్రం ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. రిలీజ్ అయిన అన్ని సినిమాలు బిగ్ నెంబర్స్‌ను రికార్డ్ చేసి టాలీవుడ్ స్క్రీన్‌కు కొత్త జోష్ తీసుకువచ్చాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5