Year Ender 2021: మనసును హత్తుకున్న పాటలు.. ఈ ఏడాది ఎక్కువగా విన్న సాంగ్స్ ఇవేనట..

మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కల్గించి.. శారీరక అలసట నుంచి విముక్తి కలిగించి మనసుకు ప్రశాంతతం చేకూరుస్తుంది సంగీతం. మనసును అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ప్రశాంతతనిస్తుంది మ్యూజిక్. అందుకే పాటలను వినడానికి అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ ఏడాది ఎక్కువగా శ్రోతల మనసులను హత్తుకున్న పాటలెంటో చూద్దామా.

Rajitha Chanti

|

Updated on: Dec 26, 2021 | 7:50 PM

ఆది సాయి కుమార్.. సురభి జంటగా నటించిన ప్రేమకథా చిత్రం శశి. ఓకే ఒక లోకం నువ్వే.. లోకంలోన అందం నువ్వే.. అందానికే హృదయం నువ్వే.. నాకే అందావే.. ఎకాఎకీ కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే.. దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా.. నన్ను నన్నుగా అందించనా.. అన్ని వేళలా తోడుండనా.. జన్మజన్మలా జంటవ్వనా.. సాంగ్..

1 / 9
టాలెంటెడ్ హీరో నితిన్.. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రంగ్ దే. నా కనులు ఎపుడు కననే కననీ.. పెదవులెపుడు అననే అనని.. హృదయం ఎపుడు విననే వినని.. మాయలో తేలుతున్న.. నా మనుసు తలుపే తెరచి తెరచి.. వెలుగు తెరలే పరచి పరచి.. కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణానా.. చేదుపై తీపిలా రేయి పై రంగులా.. నేలపై నింగిలా.. గుప్పెడు గుండెకు పండగ ఈ వేళా.. సాంగ్.

2 / 9
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. దాని కుడి భుజం మీద కడవ.. దాని గుత్తపు రైకలు మెరియా.. అది రమ్మంటే రాదు ర సెలియా.. దాని పేరే సారంగ దరియ.. దాని ఎడం భుజం మీద కడవ.. దాని ఏజంటు రైకలు మెరియా.. అది రమ్మంటే రాదు ర సెలియా.. దాని పేరే సారంగ దరియ.. కాళ్లకు ఎండి గజ్జెల్, లేకున్నా నడిస్తే ఘల్ ఘల్.. కొప్పుల మల్లె దండల్, లేకున్నా చక్కిలి గిల్ గిల్.. నవ్వుల లేవుర ముత్యాల్, అది నవ్వితే వస్తాయ్ మురిపాల్.. నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తమ్మలపాకుల్.. మునిపంటితో మునిపంటితో మునిపంటితో నొక్కితే పెదవుల్.. ఎర్రగ అయితది రా మన దిల్.. చురియా చురియా చురియా.. అది సుర్మా పెట్టిన చురియా.. అది రమ్మంటే రాదు ర సెలియా.. దాని పేరే సారంగ దరియ..

3 / 9
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తరువైతిరయ్యో.. ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో.. నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తరువైతిరయ్యో.. ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో.. నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు.. నీ గుండె మీదనే వేసుకుందు.. నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో..

4 / 9
యంగ్ హీరో కార్తీక్ రత్నం ప్రధాన పాత్రలో నటించిన అర్ధ శతాబ్దం. ఏ కన్నులూ చూడనీ చిత్రమే.. చూస్తున్నది నేడు నా ప్రాణమే.. ఏ కన్నులూ చూడనీ చిత్రమే.. చూస్తున్నది నేడు నా ప్రాణమే.. ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం.. ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం.. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే.. గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే..అందమైన ఊహలెన్నో ఊసులాడేలే.. అంతులేని సంబరాన ఊయలూపెలే.. ఏ కన్నులూ చూడనీ చిత్రమే.. చూస్తున్నది నేడు నా ప్రాణమే..

5 / 9
హీరో వైష్ణవ్ తేజ్.. కృతి శెట్టి జంటగా నటించిన ఉప్పెన సినిమా. జల జల జలపాతం నువ్వు.. సెల సెల సెలయేరుని నేను.. సల సల నువ్వు తాకితే నన్ను.. పొంగే వరదైపోతాను.. చలి చలి చలి గాలివి నువ్వు.. చుర చుర చుర అలనే నేను.. చర చర నువ్వల్లితే నన్ను.. ఎగసే కెరటాన్నావుతాను..

6 / 9
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. నిత్యా మీనన్ జంటగా నటిస్తోన్న చిత్రం భీమ్లా నాయక్. ఈసింత నన్నట్టా.. న న న న.. కూసింత పంజెయ్యనియ్యవూ.. ఎంతోడివేగాని.. హ్మ్మ్ హ్మ్మ్ న న.. ముద్దిస్తే మారాము సెయ్యవూ.. పేరెట్టి నేనెట్ట పిలిచేది తలిచేది.. నా ఇంటి పెనివిటివే.. బొట్టెట్టి ముద్దెట్టి నను చేరదీసిన.. దేవుళ్ళ సరిసాటివే నా బంగారి మావ.. నా బలశాలి మావ.. నా మెల్లోని.. నల్లపూసల్లొ మణిపూసవే,..నా సుడిగాలి మావ.. ఈసింత నన్నట్టా.. పోనె పోనియ్యవు.. కూసింత పంజెయ్యనియ్యవూ.. ఎంతోడివేగాని.. సంటోడివే నువ్వు.. ముద్దిస్తే మారాము సెయ్యవూ.. గాలి కౌగిల్లుగా.. చుట్టు ముట్టేసి ఉంటావు.. ఊపిరాడనీవురయ్యా.. నా పుట్టుమచ్చలకు.. తోడబుట్టినావు నీకు నాకు దిష్టి.. తీయ్యా..అంత ఇష్టం ఏందయ్యా.. అంత ఇష్టం ఏందయ్యా..అంత ఇష్టం ఏందయ్యా నీకు.. నా మీనా.. అంత ఇష్టం ఏందయ్యా నీకూ..

7 / 9
యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి.. ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన జాతిరత్నాలు సినిమా. చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖల్లాసే.. అట్ట నువ్ గిర్రా గిర్రా మెలికల్ తిరిగే ఆ ఊసే.. నువ్వు నాకు సెట్టయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే.. వచ్చేశావే లైనులోకి వచ్చేశావే…చిమ్మ చీకటికున్న జిందగిలోన ఫ్లడ్ లైటేసావే.. హత్తెరీ నచ్చేసావే మస్తుగా నచ్చేసావే.. బ్లాక్ అండ్ వైట్ లోకల్ గాని లోకంలోన రంగులు పూసావే.. చిట్టి నా బుల్ బుల్ చిట్టి, చిట్టి నా చుల్ బుల్ చిట్టి..నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే.. చిట్టి నా జిల్ జిల్ చిట్టి, చిట్టీ… నా రెడ్ బుల్ చిట్టి.. నా పేస్ బుక్కులో లక్ష లైకులు కొట్టావే..

8 / 9
అమిత్‌ తివారి, భానుశ్రీ హీరో,హీరోయిన్లు నటించిన తాజా చిత్రం ‘నల్లమల’. లేత లేగదూడ పిల్ల తాగే.. పొదుగులోని పాల రంగు నువ్వే.. పచ్చ పైరు ఓని ఒంటికేసుకొని ఏమున్నవే.. నింగి సాటుకున్న సినుకు నువ్వే.. సూటిగా దూకేసి తాకినావే.. ఎలిసిపోని వాన జల్లులాగా ఏమున్నవే.. ఓ… మల్లెపూలన్నీ కుళ్ళుకునేలా.. ఏమున్నవే పిల్ల… ఏమున్నవే.. తేనెటీగలన్నీ సుట్టుముట్టేలా.. ఏమున్నవే పిల్ల… ఏమున్నవే.. సూరీడు సూడు పొద్దు దాటినా నిన్ను సూసి పోలేడే.. సీకటి ధాటినా సెందురుడు… దాగే లాగా ఏమున్నవే..

9 / 9
Follow us
సిక్స్‌ప్యాక్‌తో సర్ ప్రైజ్ ఇచ్చిన టాలీవుడ్ క్రేజీ హీరో..

అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. పవన్ రియాక్షన్ ఇదే

స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే

సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు

369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?

ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?

డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి

గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..

షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!