పెరుగుతున్న టెక్నాలజీ ఎంత మంచి చేస్తుందో అదే స్థాయిలో నష్టం కూడా చేస్తోంది. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించి వస్తున్న కొన్ని అప్‌డేట్స్ సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి. తాజాగా డార్లింగ్ ప్రభాస్ ఫ్యామిలీ ఫోటోస్ అంటూ ట్రెండ్ అవుతున్న కొన్ని పిక్స్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో రచ్చ చేస్తున్నాయి. నార్త్‌లో సల్మాన్ ఖాన్, సౌత్‌లో ప్రభాస్ పెళ్లి వార్త ఎప్పుడు డిస్కషన్ పాయింటే. ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఎమర్జ్ అయిన తరువాత ఈ డిస్కషన్ నేషనల్ లెవల్‌లో జరుగుతోంది.