Divi Vadthya: అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురో.. ఎంత గొప్ప సొగసురో యెడ దాచినావురో..
దివి వైద్య బిగ్ బాస్ షోతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఈ అందాల బ్యూటీకి ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. సిల్వర్ స్క్రీన్, సోషల్ మీడియాలో తన కళ్లతో మాయ చేస్తుంటుంది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ ఇప్పటివరకు పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. ఇప్పుడు నెట్టింట ఎంతో చురుకుగా ఉంటూ సందడి చేస్తుంటుంది. ఎప్పుటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.