ఫిబ్రవరి అంటే అన్ సీజన్ అంటారు కానీ కొన్నేళ్లుగా ఈ సీజన్‌నే వరస సినిమాలతో నింపేస్తున్నారు నిర్మాతలు. 2024లోనూ ఇదే జరుగుతుంది. ఈ సారి కూడా ఫిబ్రవరిలో బలమైన కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. అందులో పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. మరి అవేంటి.. అసలు ఈ సారి ఫిబ్రవరిలో రాబోయే సినిమాలేంటి..? చూస్తుండగానే జనవరి అయిపోయింది.. సంక్రాంతి సినిమాల్లో హనుమాన్ సెన్సేషన్ క్రియేట్ చేస్తే.. గుంటూరు కారం, నా సామిరంగా కూడా మంచి వసూళ్లనే తీసుకొచ్చాయి