హీరోలు ఎంత వైలెంట్‌గా ఉంటే హిట్టు కూడా అంటే వైలెంట్‌గా ఉంటుంది..! ఏంటి నమ్మరా..? సాక్ష్యాలు చూపించి మరీ మిమ్మల్ని నమ్మించే బాధ్యత మాది. ఈ మధ్య కాలంలో హీరో ఎంత ఎక్కువ మారణ హోమం సృష్టిస్తే అంత పెద్ద విజయం సాధిస్తున్నాయి సినిమాలు. ఇండస్ట్రీలో ఇదే జరుగుతుందిప్పుడు. వయోలెన్స్‌కు బాగా కనెక్ట్ అయిపోతున్నారు హీరోలు. వాళ్లను ఎంత క్రూరంగా చూపిస్తే అంత పెద్ద విజయం సాధిస్తున్నాయి సినిమాలు. మరి అలాంటి మోస్ట్ వైలెంట్ హీరోలు, సినిమాలను ఓసారి చూద్దామా..?