Re Release: రీ రిలీజ్ కు రెడీ అయిన కల్ట్ సినిమాలు.. మరి ఏంటా క్లాసిక్ మూవీస్ ??
రీ రిలీజ్‌కు మునపట్లా క్రేజ్ లేదు.. మార్కెట్ అవ్వట్లేదు.. సినిమాలు వచ్చినా పట్టించుకోవట్లేదంటూ ఓ వైపు టాక్ నడుస్తూనే ఉంది. మరోవైపు వచ్చే సినిమాలు వస్తూనే ఉన్నాయి. రాబోయే నెల రోజుల్లో ఏకంగా 4 కల్ట్ క్లాసిక్స్ రీ రిలీజ్ కాబోతున్నాయి. ఒకప్పుడు థియేటర్స్‌లో మ్యాజిక్ చేసిన ఆ సినిమాలు ఇప్పుడూ అదే చేస్తాయంటున్నారు మేకర్స్. మరి ఏంటా క్లాసిక్ మూవీస్..? ఎన్టీఆర్ కెరీర్‌లో ఎన్ని సినిమాలైనా ఉండొచ్చు కానీ అదుర్స్‌ను మించిన క్లాసిక్ అయితే రాదేమో..? ఈ జనరేషన్ ఆడియన్స్‌కు కామెడీ అంటే ఎలా ఉంటుందో తెలియాలంటే అదుర్స్ చూస్తే సరిపోతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
