Kanguva – Suriya: సూర్య కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించిన శివ.! కంగువా అదుర్స్ అంతే.
తమిళ ఇండస్ట్రీ నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి కానీ అసలైన పాన్ ఇండియన్ సినిమా మాత్రం ఇంకా రాలేదు. అన్నింట్లో ముందున్నా.. ఈ ఒక్క విషయంలో వెనకే ఉన్నారు తమిళ తంబిలు. మరి వాళ్ల ఆశ సూర్య అయినా తీరుస్తారా..? కంగువాతో పాన్ ఇండియన్ మ్యాజిక్ చేస్తారా..? తాజాగా ఈ చిత్ర గ్లింప్స్ విడుదలైంది. ఇండియన్ సినిమాలో ఒకప్పుడు బాలీవుడ్ తర్వాత కోలీవుడ్ ఉండేది..