- Telugu News Photo Gallery Cinema photos Sulm Dog Husband Heroine Pranavi Manukonda life style and Film Career telugu cinema news
Pranavi Manukonda: బాలనటిగా అలరించి హీరోయిన్గా మెప్పిస్తోన్న తెలుగమ్మాయి.. గ్లామర్ లుక్లో కట్టిపడేస్తోన్న ప్రణవి..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా సత్తా చాటుతున్నారు. ఓవైపు చేతినిండా సినిమాలతో శ్రీలీల దూసుకుపోతుండగా.. మరోవైపు వైష్ణవి చైతన్య బేబి సినిమాతో హిట్టు కొట్టింది. తాజాగా మరో చిన్నది కథానాయికగా రాణిస్తోంది. తనే ప్రణవి మానుకొండ.
Updated on: Jul 30, 2023 | 9:00 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా సత్తా చాటుతున్నారు. ఓవైపు చేతినిండా సినిమాలతో శ్రీలీల దూసుకుపోతుండగా.. మరోవైపు వైష్ణవి చైతన్య బేబి సినిమాతో హిట్టు కొట్టింది. తాజాగా మరో చిన్నది కథానాయికగా రాణిస్తోంది. తనే ప్రణవి మానుకొండ.

బాలనటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రణవి ఇప్పుడు వెండితెరపై కథానాయికగా అలరిస్తోంది. తాజాగా స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమాతో ప్రణవి హీరోయిన్ గా నటించింది.

ఉయ్యాలా జంపాలా సినిమాలో బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైంది ఈ హైదరాబాదీ అమ్మాయి ప్రణవి. ఈ సినిమాలో ప్రణవి తెగ ఫేమస్ అయ్యింది.

ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లోనే కాకుండా.. సీరియల్స్ కూడా చేసింది. ఇక ఆ తర్వాత సీరియల్స్ లో మెయిన్ లీడ్ పాత్రలు పోషించింది. పసుపు కుంకుమ, గంగ మంగ సీరియల్లలో నటించింది.

ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లోనే కాకుండా.. సీరియల్స్ కూడా చేసింది. ఇక ఆ తర్వాత సీరియల్స్ లో మెయిన్ లీడ్ పాత్రలు పోషించింది. పసుపు కుంకుమ, గంగ మంగ సీరియల్లలో నటించింది.

అప్పట్లో సింగర్ నోయల్ తో కలిసి హస్లర్ సాంగ్ చేసింది. ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఈ సాంగ్ చేశారు.

ప్రస్తుతం స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ క్రమంలోనే ప్రణవి లేటేస్ట్ క్రేజీ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.