AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

International Range: బార్డర్లు దాటుతున్న కథలు.. మన మేకర్స్ ఎం ప్లాన్ చేస్తున్నారు.?

కథ బార్డర్లు దాటుతుంటే, ఊహలు ఉన్నచోటే.. మేమూ కదలకుండా ఉంటామంటే ఎలా? మీరు ఎంతైనా ఊహించుకోండి.. దానికి ఇంచు ఎక్కువే ఉంటుందనే హింట్స్ ఇస్తూ.. అవతలివారి ఊహను కేల్కులేట్‌ చేయడమెలా? వాటిని చేరుకోవడానికి టెక్నీషియన్లను వెతికిపట్టుకోవడం ఎలా? మరి మన మేకర్స్ ప్లాన్ ఏంటి.? ఇప్పుడు చూద్దాం..

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Prudvi Battula|

Updated on: May 05, 2025 | 10:26 AM

Share
ఇప్పుడు మన సినిమా మేకర్స్ సినిమాకు ఇంటర్నేషనల్ రేంజ్ తీసుకొచ్చే విషయం గురించి చాలా చాలానే ఆలోచిస్తున్నారు. ఆచరణలో పెట్టడానికి తమవంతు కృషి చేస్తున్నారు. దీని కోసం బాగా కష్టపడుతున్నారు. 

1 / 5
అల్లు అర్జున్‌ - అట్లీ సినిమా అనౌన్స్ మెంట్‌ వీడియో చూసి ఫిదా అయిపోయారు మూవీ లవర్స్. కచ్చితంగా కొత్తగా ఉంటుందని అనుకున్నాం కానీ, ఇంత భారీగా ఉంటుందని ఊహించలేకపోయామని వండర్‌ అయ్యారు. మూవీని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లడం కోసం వారు కలిసిన టెక్నీషియన్లను చూసి వారెవా అంటున్నారు.. 

2 / 5
తారక్‌ ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో ఖుషీగానే ఉన్నారు. దేవర సీక్వెల్‌ స్టార్ట్ కావడానికన్నా ముందే వీఎఫ్ఎక్స్ పనులు స్టార్ట్ అయ్యాయన్నది వారి ఆనందానికి రీజన్‌. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ అవుతుంది.

3 / 5
ఆల్రెడీ కన్నప్ప వర్క్ అంతా ఫారిన్‌లోనే జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ రుద్రగా నందీశ్వరుడు పాత్రలో నటించడంతో దీనికి హైప్ బాగా పెరిగిపోయింది. అందుకే దీని ఇంటర్నేషనల్ ఫేమ్ వచ్చింది. 

4 / 5
ఎస్ఎస్ఎంబీ29 కోసం జాపనీస్‌ గేమ్‌ డిజైనర్‌ హిడియో కొజిమాతో టచ్‌లో ఉన్నారు రాజమౌళి అండ్‌ కార్తికేయ. 'బియాండ్‌ ఎగ్జయిటెడ్‌ ఫర్‌ దిస్‌' అంటూ కార్తికేయ పోస్టు పెట్టినప్పటి నుంచి అదేంటని ఆరా తీసే పనిలో పడిపోయారు ఘట్టమనేని అభిమానులు.

5 / 5