పర్పుల్(ఉదా) లెహంగాలో కుర్రకారు మనసు దోచుకుంటున్న కేజీఎఫ్ బ్యూటీ.. వైరల్ అవుతున్న ఫోటోలు..
కన్నడ సంచలన చిత్రం కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉన్నారు...మోడలింగ్ నుంచి సినీ రంగానికి వచ్చిన శ్రీనిధి శెట్టి.. కెజియఫ్ సినిమాతో పాపులర్ అయింది. తొలి సినిమాతోనే స్టార్ అయిపోయింది.