బాలయ్య రాజకీయాల కారణంగా భగవంత్ కేసరి వాయిదా పడుతుందేమో..? అనుకున్న టైమ్‌కు వస్తుందో రాదో అనే కంగారు అభిమానుల్లో కనిపిస్తున్న వేళ అదిరిపోయే తీపి కబురు చెప్పారు అనిల్ రావిపూడి. అంతా నిమజ్జనం హడావిడిలో ఉంటే.. చడీ చప్పుడు లేకుండా ఖతర్నాక్ వీడియో విడుదల చేసారు ఈ దర్శకుడు. మరి అందులో ఏముంది.. ఇంతకీ భగవంత్ కేసరి ఆన్ టైమ్ వస్తున్నాడా..?