AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

South Directors: నార్త్‎లో సౌత్ కెప్టెన్స్ రూల్.. అక్కడ హీరోలు మనవాళ్ళకే ఛాన్స్..

ఫైర్ ఫైర్స్ ది ఫైర్ అన్నట్లుంది ఇప్పుడు సౌత్ డైరెక్టర్స్ దూకుడు చూస్తుంటే..! ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇండియన్ సినిమాను ఇక్కడ్నుంచే రూల్ చేస్తున్నారు మనోళ్లు. కలెక్షన్లు రావాలన్నా.. రికార్డులు సృష్టించాలన్నా.. కొత్త రికార్డులు తిరగరాయాలన్నా అన్నీ దక్షిణాది దర్శకులే చేస్తున్నారిప్పుడు. ఆ రేంజ్‌లో ఫైర్ పుట్టిస్తున్న దర్శకులెవరో తెలుసా..?

Prudvi Battula
|

Updated on: May 20, 2025 | 12:15 PM

Share
రూల్ చేయడమంటూ మొదలుపెడితే.. మాకంటే బాగా ఎవరూ రూల్ చేయలేరు అంటున్నారు మన దర్శకులు. భాషతో పనిలేదు.. ఇండియన్ సినిమాను నడిపిస్తున్నది మాత్రం దక్షిణాది దర్శకులనే చెప్పాలి.

1 / 5
అది పుష్పతో సుకుమార్ కావచ్చు.. యానిమల్‌తో సందీప్ వంగా అవ్వచ్చు.. పునాదులు వేసిన రాజమౌళి అయినా అవ్వచ్చు.. అందరూ మన దర్శకులే. బాలీవుడ్‌లో మేం సౌత్ నుంచి వచ్చామంటే చాలు ఆ దర్శకులకు రెడ్ కార్పెట్ పరిచేస్తున్నారు.

2 / 5
అందుకే ఫ్లాపుల్లో ఉన్నా కూడా.. సౌత్ డైరెక్టర్ అనే బ్రాండ్‌తోనే మురుగదాస్‌కు ఛాన్సిచ్చారు సల్మాన్ ఖాన్. వీరి కాంబో సికిందర్ అంతగా ఆకట్టుకోలేదు. ఇక వరుణ్ ధావన్ బేబీ జాన్‌కు కర్త కర్మ క్రియ అంతా అట్లీనే. ఇది కూడా డిజాస్టర్. కానీ దీనికి ముందు జవాన్‌తో ఈయన బాలీవుడ్‌ను షేక్ చేసారు.

3 / 5
ఇక రన్‎బీర్ కపూర్ హీరోగా రూపొందిన యానిమల్‌తో బాలీవుడ్‌కు కొత్త పాత్ చూపించారు సందీప్ రెడ్డి వంగా. పుష్ప 2 టేకింగ్, మేకింగ్ చూసాక.. సుకుమార్‌కు దండేసి దండం పెడుతున్నారు నార్త్ ఆడియన్స్. నువ్విక్కడే ఉండిపో సామీ అంటూ పూజలు చేస్తున్నారు. 

4 / 5
ఇక కేజియఫ్, సలార్‌తో ప్రశాంత్ నీల్.. బాహుబలి సిరీస్‌తో జక్కన్న ఇప్పటికే బాలీవుడ్‌లో జెండా పాతేసారు. జాట్‌తో గోపీచంద్ మలినేని అదే చేయాలని చూస్తున్నారు. మొత్తానికి ఇండియన్ సినిమాను ఇక్కడ్నుంచే రూల్ చేస్తున్నారు సౌత్ దర్శకులు.

5 / 5
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్