5 / 5
ప్రీమియర్స్ వల్ల అన్నీ లాభాలే ఉంటాయనుకోలేం. కొన్నిసార్లు నష్టాలు కూడా తప్పవు. ఆ మధ్య నాగశౌర్య రంగబలితో పాటు అప్పట్లో ఫలక్‌నుమా దాస్, ఈ నగరానికి ఏమైంది లాంటి సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. తాజాగా అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్‌కు ఓ రోజు ముందే ఈ ప్రీమియర్స్ వేస్తున్నారు. మరి చూడాలిక.. సుహాస్ జాతకం ఎలా మారబోతుందో..?