- Telugu News Photo Gallery Cinema photos Singer shreya ghoshal shares her baby bump photos in social media goes viral
‘నా జీవితంలో చాలా అందమైన దశను అనుభవిస్తున్నాను’.. బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసుకున్న టాప్ సింగర్..
"ప్రస్తుతం నా జీవితంలో మధుర క్షణాలను అనుభవిస్తున్నా.. దేవుని దైవికం అద్భుతం"... అంటూ చెప్పుకోచ్చారు ప్రముఖ గాయని శ్రేష ఘోషల్.. ఆమె తన బేబీ బంప్‌కు సంబంధించిన తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు శ్రేయా. దీంతో నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Updated on: Mar 30, 2021 | 7:54 AM

ఇటీవలే తాను తల్లికాబోతున్నట్లుగా సోషల్ మీడియాలో తెలియజేసింది శ్రేయా ఘోషల్. బేబీ శ్రేయాదిత్య (శ్రేయా ఘోషల్+ షీలాదిత్య) రాబోతోంది.

షీలాదిత్య, నేను ఈ శుభవార్తను మీతో పంచుకోవడం ఆనందంగా భావిస్తున్నాం. మా జీవితంలో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్న ఈ తరుణంలో మీ దీవెనలు మాకెంతో అవసరం అంటూ చెప్పుకోచ్చారు.

బాలీవుడ్‌తోపాటు, దక్షిణాది భాషల్లో అనేక పాటలు పాడారు శ్రేయా ఘోషల్. ఇటీవలే ఉప్పెన, టక్ జగదీశ్ సినిమాల్లో కూడా పలు పాటలు పాడింది శ్రేయా.

తాజాగా తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది శ్రేయా ఘోషల్.

"ప్రస్తుతం నా జీవితంలో మధుర క్షణాలను అనుభవిస్తున్నా.. దేవుని దైవికం అద్భుతం"... అంటూ చెప్పుకోచ్చారు ప్రముఖ గాయని శ్రేష ఘోషల్..

దీంతో నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




