పాటతోనే కాదు, అందంతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ.. ఎవరో గుర్తు పట్టారా?
మెరూన్ కలర్ డ్రెస్‌లో తన క్యూట్ నెస్‌తో ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ ఎవరా అనుకుంటున్నారా. ఈ బ్యూటీ తన గాత్రంతో ఎంతో మంది మదిని దోచేసుకుంది. ఎన్నో సూపర్ హిట్స్ పాటలు పాడి, అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ఇక తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన అంద చందాలతో ఆకట్టుకుంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5