Simran Choudhary: హాట్ స్టిల్స్ తో హీట్ పెంచుతున్న సిమ్రాన్ చౌదరి.. లేటెస్ట్ పిక్స్ వైరల్

‘ఈ నగరానికి ఏమైంది?’ హీరోయిన్ సిమ్రాన్ చౌదరి సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. నెట్టింట వైరల్ గా మారాయి. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సిమ్రాన్ చౌదరి ’ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం యూత్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రీసెంట్ గా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రీరిలీజ్ కూడా జరిగింది.

Phani CH

|

Updated on: Oct 11, 2023 | 9:53 AM

‘ఈ నగరానికి ఏమైంది?’ హీరోయిన్ సిమ్రాన్ చౌదరి సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. నెట్టింట వైరల్ గా మారాయి.

1 / 5
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సిమ్రాన్ చౌదరి ’ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం యూత్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

2 / 5
రీసెంట్ గా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రీరిలీజ్ కూడా జరిగింది.  విశ్వక్ సేన్ సరసన నటించిన సిమ్రాన్ చౌదరి నటన పరంగా, అందం పరంగా మెప్పించింది. హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది.

3 / 5
ఆ చిత్రం తర్వాత మరిన్ని సినిమాల్లో అవకాశాలు అందుకుంది. కానీ పెద్ద హిట్లు సాధించలేకపోయింది.  ఇప్పటి వరకు ఆరు చిత్రాల్లో నటించిన సిమ్రాన్ చౌదరికి ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమానే గుర్తింపు తెచ్చిపెట్టింది.

4 / 5
ఇక అలాంటి హిట్ కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం పెద్దగా చేతిలో సినిమాలు కూడా లేకపోవడంతో అవకాశాల వేటలో పడింది.  ఈ సందర్భంగా సిమ్రాన్ చౌదరి సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తోంది.

5 / 5
Follow us
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?