Jigarthanda: రాఘవ లారెన్స్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా జిగర్తాండ డబుల్ ఎక్స్. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, ఫైవ్ స్టార్ క్రియేషన్స్, ఇన్వెనియో ఆరిజిన్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను దీపావళి సందర్భంగా నవంబర్ 10న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు రైట్స్ ప్రముఖ సంస్థ ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ తీసుకున్నారు.