Dunki: ‘సలార్’తో పోటీ.. అయినా సరే.! ఈసారి కింగ్ ఖాన్ టార్గెట్ పక్కా రూ. 1000 కోట్లే..
డంకీ ట్రైలర్ విడుదలైంది.. మరి మూడోసారి కూడా షారుక్ ఖాన్ 1000 కోట్లు కొడతారా..? పఠాన్, జవాన్ సృష్టించిన సంచలనాలు డంకీ కూడా కంటిన్యూ చేస్తుందా..? సలార్ లాంటి డైనోసర్ ఎదురుగా ఉన్నా.. బాద్షా దాన్ని తట్టుకుని నిలబడతారా..? అసలు డంకీ ట్రైలర్ ఎలా ఉంది..? రాజ్ కుమార్ హిరాణీ ఈ సారి ఏం చెప్పబోతున్నారు..? 2023 పూర్తిగా షారుక్ నామ సంవత్సరం. చాలా ఏళ్లుగా సరైన బ్లాక్‌బస్టర్ కోసం చూస్తుంటే.. ఈ ఏడాది పఠాన్, జవాన్‌లతో బాక్సాఫీస్ దుమ్ము దులిపేసారు బాద్షా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
