Samantha: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఇక తెలుగు సినిమాలకు సామ్ బైబై ??
ఈ గ్యాప్ ఇంకా ఎన్నాళ్లూ..? ఇప్పుడు సమంతను చూసి ఇదే అడుగుతున్నారు అభిమానులు. ఎందుకంటే ఆమెను చూస్తుంటే అంతా సెట్ అయిపోయినట్లే కనిపిస్తుంది. అనారోగ్యంగా ఉన్నట్లు ఎక్కడా కనిపించట్లేదు.. పైగా సోషల్ మీడియాలో కుక్క పిల్లలతో ఆడుకుంటున్నారు. అంతా బాగానే ఉన్నపుడు ఆలస్యమెందుకు..? మళ్లీ సినిమాల్లోకి వచ్చేస్తారా లేదంటే వన్ ఇయర్ కండీషన్‌కు కట్టుబడి ఉంటారా..? సినిమాలు చేసినా చేయకపోయినా కొందరు హీరోయిన్లకు కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. సమంత కూడా ఇదే లిస్టులోకి వచ్చే హీరోయిన్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
