Alia Bhatt: ఏం సౌందర్యం..అదరహో అనిపిస్తున్న అలియా భట్..
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ చిన్నది. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు.