Shah Rukh Khan: 2023 మ్యాజిక్ మళ్లీ రిపీట్ అయ్యేదెప్పుడు ?? ఆతృతగా ఎదురు చూస్తున్న షారుఖ్ ఫ్యాన్స్
బాగా అలిసిపోయిన తర్వాత కొన్నాళ్లు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. కానీ రెస్ట్ మోడ్‌ని ఆన్ చేశాక కూడా పని పిలుస్తూనే ఉందనుకోండి.. రెస్ట్ తీసుకునీ ప్రయోజనం ఉండదు. విశ్రాంతిని వైండప్ చేసి, వర్క్ ప్లేస్‌కి షిఫ్ట్ అయితే బెటర్. ఇప్పుడు షారుఖ్ కూడా అదే చేశారు. నేనూ మనిషినేగా... కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా అని ఆ మధ్య అనౌన్స్ చేశారు కింగ్ ఖాన్. ఇప్పుడు ఐ యామ్ బ్యాక్ అని చెప్పేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
