- Telugu News Photo Gallery Cinema photos Sara Ali Khan Shares Cute Photos after Zara Hatke Zara Bachke Movie Grand success
Sara Ali Khan:పింక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న సారా అలీఖాన్.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ప్రస్తుతం సినిమా సక్సెస్ ఆనందంలో ఉబ్బితబ్బిబ్బైపోతోంది సారా. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేసింది. ఇందులో పింక్ కలర్ లెహెంగాలో ఎంతో అందంగా కనిపించిందీ అందాల తార.
Updated on: Jun 27, 2023 | 1:48 PM

సారా అలీ ఖాన్ నటించిన తాజా చిత్రం 'జరా హత్కే జరా బచ్కే'. విక్కీ కౌశల్ హీరో. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

బాక్సాఫీస్ వద్ద రూ. 80 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందీ మూవీ. కాగా వరుసగా పరాజయాలు ఎదుర్కొంటోన్న సారా అలీఖాన్‌కు ఈ మూవీ సక్సెస్ మంచి బూస్ట్‌నిచ్చింది.

ప్రస్తుతం సినిమా సక్సెస్ ఆనందంలో ఉబ్బితబ్బిబ్బైపోతోంది సారా. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేసింది. ఇందులో పింక్ కలర్ లెహెంగాలో ఎంతో అందంగా కనిపించిందీ అందాల తార.

ప్రస్తుతం సారా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు, నెటిజన్ల నుంచి లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది.

ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రానికి మిక్స్ డ్ టాక్ రావడంతో జరా హత్కే జరా బచ్కే' వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం సారా చేతిలో నాలుగు సినిమాల ఉన్నాయి.