సంతోషంగా సమంత..ఎన్నిరోజులకో ఇలా..
ఏమాయ చేశావే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదటి సినిమాతోనే ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇక ఈ మూవీ తర్వాత సమంత వెనక్కి తిరిగి చూడకుండా, వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయి, స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5